- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు విసిరే రాళ్లు ఆయన మీదకే వెళ్లాలంటూ హైపర్ ఆది ఇజ్జత్ తీసేసిన జోర్దార్ సుజాత
దిశ,వెబ్ డెస్క్: బుల్లితెర మీద అత్యంత ప్రేక్షాదరణ పొందిన డ్యాన్స్ షో ఏదైనా ఉందంటే.. దానిలో ఢీ షో ముందుంటుంది. ఢీ ప్రిమియర్ లీగ్ షోకు సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో దీపిక పిల్లి, హైపర్ ఆది, జోర్దార్ సుజాతకు సంబంధించిన స్క్రిట్స్ ఫన్నీగా ఉన్నాయి. ఈ సీజన్ కు దీపిక పిల్లి, హైపర్ ఆది, జోర్దార్ సుజాత తదితరులు మెంటర్స్‌గా ఉన్నారు. డీ ప్రీమియర్ లీగ్‌లో హైపర్ ఆదిని దీపిక పిల్లి, జోర్దార్ సుజాత టార్గెట్ చేస్తూ బాగా ఆడుకున్నారు. దీపిక పిల్లి పంచ్ వేస్తూ.. నేను ఢీ షోకు రాగానే.. చేయి చేయి కలిపి.. వెంటనే పులిహోర కలిపిన వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ కామెంట్ చేసింది. హైపర్ ఆది తన గురించి గొప్పగా చెబుతున్నారనే విషయంతో పొంగిపోయాడు. ఈ రోజు మీరు విసిరే రాళ్లు, చెప్పులు ఆయన మీదకే వెళ్లాలి అంటూ కామెంట్ చేసింది. ఈ ప్రోమో చుసిన నెటిజెన్స్ హైపర్ ఆది ఇజ్జత్ మొత్తం పోయే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More: నేనేం అలాంటి పని చేయనంటూ గుడ్ న్యూస్ చెప్పిన Sreeleela