సీక్రెట్ ఎఫైర్ గురించి ఓపెన్ అయిన స్టార్ నటి.. మిస్టరీ మ్యాన్ అతడేనట?

by samatah |   ( Updated:2023-02-02 10:41:49.0  )
సీక్రెట్ ఎఫైర్ గురించి ఓపెన్ అయిన స్టార్ నటి.. మిస్టరీ మ్యాన్ అతడేనట?
X

దిశ, సినిమా : ప్రముఖ అమెరికన్ సింగర్ అండ్ యాక్ట్రెస్ జెస్సికా సింప్సన్.. ఇండస్ట్రీలో తన సీక్రెట్ ఎఫైర్స్ గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన 'మూవీ స్టార్: దే ఆల్వేస్ సే దే ఆర్ సింగిల్' అనే తను రాసిన వ్యాసంలో కొన్ని అనుభవాలను షేర్ చేసుకుంది. ఇండస్ట్రీలో కొంతకాలంపాటు పేరు తెలియని నటుడితో సెక్స్ రిలేషన్ అంటగట్టారన్న ఆమె కొంతమంది తనను 'కాల్ గర్ల్'గా కూడా భావించినట్లు తెలిపింది.

'పలు మ్యూజిక్ ఈవెంట్లు, అవార్డ్స్ ఫంక్షన్లలో మెగాస్టార్ అనే ఓ వ్యక్తి నన్ను నిరంతంర ఫాలో అవుతున్నాడని ఆలస్యంగా తెలిసింది. అప్పటికే అతనితో నాకు డేటింగ్ కొనసాగుతున్నట్లు మాట్లాడుకున్నారు. కానీ, అలాంటి విషయాలను నేను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా లేను. ఓసారి లాస్ ఏంజిల్స్‌లోని జిమ్‌లో మొదటిసారి అతన్ని కలిశాను. నన్ను చూడగానే చాలా హాట్ అనుకుంటూ ప్రతి పార్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నేను అతని ముందు నగ్నంగా ఉన్నట్లే ఫీల్ అయ్యాడు. ఆ మిస్టరీ మ్యాన్ ఇప్పటికీ సినీ నటుడిగానే కొనసాగుతున్నాడు' అని చెప్పుకొచ్చింది. ఇక జెస్సికా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు ఎరిక్ జాన్సన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story