కొంటె చూపులతో కవ్విస్తున్న జయం బ్యూటీ.. నయా లుక్ వైరల్!

by Anjali |   ( Updated:2023-07-31 12:31:16.0  )
కొంటె చూపులతో కవ్విస్తున్న జయం బ్యూటీ.. నయా లుక్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సదా సినిమాలకు దూరమై ఐదేళ్లు గడిచాయి. ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపై ‘నీతో డాన్స్’ షోలో జడ్జిగా అలరిస్తోంది. తాజాగా జయం బ్యూటీ ఈ షో కోసం రెట్రో లుక్‌లో, డిఫరెంట్ అవుట్ ఫిట్లలో, చుక్కల అంగీ, తలకి రిబ్బన్, గ్రీన్ లెహంగా ధరించి.. పెదవులను కొరుకుతూ, ఓరగా చూస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ రెట్రో లుక్‌లో సదా ముద్దుగా ఉంది. అలనాటి హీరోయిన్లకు తన లేటెస్ట్ లుక్ గుర్తు చేసింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






Also Read: బెడ్‌పై సెక్సీగా హీరోయిన్.. ఆ అందాలతో మత్తెక్కిస్తోన్న భామలు

Advertisement

Next Story