- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షం పడుతుండగా ప్రియుడితో కారులో అడ్డంగా బుక్ అయిన Janvi Kapoor.. (వీడియో వైరల్)
దిశ, వెబ్ డెస్క్: దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే గత కొద్ది కాలంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, జాన్వీ కారులో బాయ్‌ఫ్రెండ్ శిఖర్‌తో కెమెరాకు చిక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షం పడుతూ ఉండగా కూల్ వెదర్‌లో జాన్వీ, శిఖర్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కారులో వీరిద్దరు కూర్చుని ఉంటే మీడియా ఫొటోలు తీస్తుండగా ఈ అమ్మడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించింది. అంతేకాకుండా ఇద్దరూ వైట్ డ్రెస్‌లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి: డేట్ నైట్ అంటూ బాయ్‌ఫ్రెండ్ ఫొటో రివీల్ చేసిన ఇలియానా.. షాక్‌లో ఫ్యాన్స్