- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొప్పున పూలు, కళ్లకు కాటుక.. జాన్వీ అందాలకు తారక్ ఫ్యాన్స్ ఫిదా!
దిశ, సినిమా : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న నటి.. తాజాగా ఓ పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో కనిపించి అట్రాక్ట్ చేసింది. విషయానికొస్తే.. కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబోలో వస్తున్న ‘NTR 30’లో జాన్వీ నటించనునట్లు అధికారిక ప్రకటన వెలవడిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో బ్లౌజు లేకుండా చీరకట్టు, జడలో పువ్వులతో, కళ్లకి కాటుక పెట్టుకుని మైమరిపిస్తున్న పిక్స్ నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ‘శ్రీదేవి 2.0లా ఉన్నావు’, ‘తారక్ 30 కోసం ఫొటో షూట్ చేశావా? నిన్ను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాం’ అంటూ పొగిడేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఉమెన్స్ డే రోజే దారుణం.. నగ్నంగా విషెస్ చెప్పిన నటి
Read more: