భారతీయ సినిమాలు నాపై చాలా ప్రభావం చూపాయి: జేమ్స్ గన్

by samatah |   ( Updated:2023-05-14 02:10:26.0  )
భారతీయ సినిమాలు నాపై చాలా ప్రభావం చూపాయి: జేమ్స్ గన్
X

దిశ, సినిమా : అమెరికన్ ఫిల్మ్ మేకర్, ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ దర్శకుడు జేమ్స్ గన్.. భారతీయ సినిమాలపై ప్రశంసలు కురిపించాడు. కథా రచయితగా తన ప్రయాణంలో భారతీయ సినిమా పెద్దన్న పాత్ర పోషించిందని, అది గెలాక్సీ ఫ్రాంచైజీ గార్డియన్స్‌లో ప్రతిబింబిస్తుందని చెప్పాడు. ‘ఇండియన్ మూవీస్ నాపై చాలా ప్రభావం చూపాయి. అమెరికన్ ప్రాజెక్ట్‌లతో పోల్చితే ఇండియన్ ప్రాజెక్టుల్లో సరిహద్దులు విస్తృతంగా ఉన్నాయి. అవన్నీ మరింత అపరిమితమైనవి’ అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో పొగిడేశాడు.

ఇవి కూడా చదవండి:

బైక్‌పై ప్రపంచ యాత్ర చేయబోతున్న తమిళ స్టార్ హీరో.. ఇది రెండోసారి!

Advertisement

Next Story

Most Viewed