సానియా విడాకులివ్వడానికి కారణం ఆ అక్రమసంబంధాలేనా?

by Jakkula Samataha |
సానియా విడాకులివ్వడానికి కారణం ఆ అక్రమసంబంధాలేనా?
X

దిశ, సినిమా : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వస్తునేపథ్యంలో షోయబ్ మళ్లీ పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనేదానిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ దీనిపై సోషల్ మీడియాలో అనే పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

కాగా, సానియా షోయబ్‌కు విడాకులు ఇవ్వడానికి ఓ బలమైన కారణం ఉన్నదంటున్నారు ఆమె ఫ్యాన్స్. అదేమిటంటే?షోయ‌బ్ గ‌త కొంత కాలంగా స‌నాతో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ని, సనాతో రిలేషన్ వలన సానియాను దూరం పెట్టడంతో వీరిమధ్య గ్యాప్ పెరిగి విడిపోవడానికి కారణం అయ్యిందంట. ఇదిలా ఉంటే సానియా విష‌యంలో ఓ గాసిప్ బాగా వైర‌ల్ అయ్యింది. సానియా టాలీవుడ్‌కే చెందిన ఓ క్రేజీ హీరోతో బాగా క్లోజ్‌గా ఉంద‌ని ఇది కూడా విడాకుల కారణం కావచ్చునని టాక్.

Advertisement

Next Story

Most Viewed