షకీలా చెడు అలవాట్లకు కారణం ఆ స్టార్ హీరోయినేనా?

by Anjali |   ( Updated:2023-09-21 06:13:14.0  )
షకీలా చెడు అలవాట్లకు కారణం ఆ స్టార్ హీరోయినేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షకీలా గురించి సుపరిచితమే. అనేక చిత్రాల్లో వ్యాంపు పాత్రల్లో నటించి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంత చేసుకుంది. బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ భామ రెండో వారంలో ఎలిమినేట్ అయ్యింది. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో షకీలా గడిపిన కొన్ని రోజులకే ఆమె చెడు అలవాట్లు బయటపడ్డాయి. ముఖ్యంగా సిగరెట్లు తాగడం ఈమెకు పెద్ద వ్యసనంగా మారిపోయిందని అర్థమయిపోయింది. షకీలా సిగరెట్లకు బానిసవ్వడానికి కారణం ఓ హీరోయినే కారణమని నెట్టింట ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. బాలీవు‌డ్‌‌ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నటువంటి పూజ చాలా స్టైలిష్‌గా సీక్రెట్‌గా సిగరెట్లను కాల్చేదట. ఆమెను చూసి షకీలా కూడా ఎలాగైనా సిగరెట్ తాగాలని నిర్ణయించుకుందట. అలా చివరకి అదే అలవాటుగా మారి వ్యసనంగా మారిపోయిందట

Read More..

ఆమె అవసరానికి యూజ్ చేసుకునే రకం.. రతిక బండారం బయటపెట్టిన రాహూల్ సిప్లిగంజ్.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story