- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెన్సీ నోట్లపై రాస్తే చెల్లుబాటు అవుతుందా ? అవ్వదా ?
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఆర్బీఐకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రూ . 100,రూ. 200,రూ. 500,రూ. 2000 కరెన్సీ నోట్లపై కొంత మంది గుర్తు కోసం పెన్నుతో గీతలు, రాయడం లాంటివి చేస్తుంటారు. అలా రాసిన నోట్లు చెల్లుతాయా ? లేదా అన్నది చాలా మందికి సందేహం ఉంది. ఈ నోటు చెల్లు బాటు అవ్వదని ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియా గ్రూప్స్ లో బాగా షేర్ చేస్తున్నారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి..తేల్చి చెప్పేసింది. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసింది. ఈ మేరకు పిఐబి ఫ్యాకెట్ ట్వీట్ చేసింది. వైరల్ అవుతున్న మెసేజ్ నిజం కాదని చెప్పేసింది. అలాగే కరెన్సీ నోట్లపై రాతలు రాయకండని కోరింది. నోట్ల పై అలా రాయడం వల్ల వాటి జీవిత కాలం తగ్గుతుందని పేర్కొంది.చినిగిపోయిన నోట్లను , పాత నోట్లను మార్చుకునే అవకాశం బ్యాంక్ కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.