- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Keerthy Suresh : కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా..? ఫొటో వైరల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ‘నేను శైలజ’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మహానటి మూవీలో దివంగత నటి సావిత్రి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. ఇటీవల నాని ‘దసరా’ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించి కుర్రకారు మతి పోగొట్టింది. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతుందని రూమర్స్ వచ్చాయి. తాజాగా, కిర్తీ ఓ వ్యక్తితో ఎల్లో కలర్ దుస్తులు ధరించి షికారు చేస్తూ అతనితో క్లోజ్‌గా దిగిన ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల అతని పుట్టిన రోజు ఈ అమ్మడు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అతని పేరు ఫర్హాన్ బీన్ లియాకత్, అతను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సమాచారం.