బ్రహ్మానందం కొడుకు ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడా.. నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-06-27 02:28:03.0  )
బ్రహ్మానందం కొడుకు ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడా..  నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మానందం కొడుకు గౌతమ్ మన అందరికి సుపరిచితమే. కానీ ఇండస్ట్రీ లో ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయాడు. ఇప్పటి వరకు అతను దాదాపుగా ఆరు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ, ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. 2004 వ సంవత్సరం లో ‘పల్లకి లో పెళ్లికూతురు’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు . అయితే గౌతమ్ కి సినిమాలు చేసి హిట్ కొట్టాలనే.. ఆశలు లేవట. అతను ఎక్కువగా బిజినెస్లు చేస్తుంటాడు. హైదరాబాద్లో కమర్షియల్ కంప్లెక్స్ లు, ప్రముఖ MNC కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయట. అలాగే బెంగళూరులో చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.. అలా నెల సంపాదన చూసుకుంటే రూ. 30 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడు అంతే.

Also Read: ‘పుష్ప2’ షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. న్యూ లుక్‌తో అదుర్స్..

Advertisement

Next Story