- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లిప్‌లాక్ & బోల్డ్ సీన్స్‌లో వాళ్లిద్దరూ ఎంజాయ్ చేశారు : డైరెక్టర్
దిశ, సినిమా : దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది కాంబినేషన్లో వస్తున్న 'గెహ్రియాన్' మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ కాగా.. దీపిక, సిద్ధాంత్ మధ్య లిప్ లాక్స్, బోల్డ్ సీన్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే స్టార్ హీరోయిన్ దీపిక ఇలాంటి సన్నివేశాల్లో నటించడం పట్ల నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమాలోని పర్టిక్యులర్ సీన్లకు ఇంటిమసీ డైరెక్టర్‌గా పనిచేసిన దార్ గై.. తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పందించింది.
దీపిక, సిద్ధాంత్ మధ్య బోల్డ్ సీన్లు తెరకెక్కించేందుకు చాలా టెక్నిక్స్ ఉపయోగించినట్లు తెలిపింది. యాక్టర్స్ తమ పాత్రలను అడాప్ట్ చేసుకునేందుకు, ఒకరికొకరు కంఫర్ట్ ఫీల్ అయ్యేందుకు షూటింగ్‌కు ముందు అనేక వర్క్‌షాప్స్ నిర్వహించినట్లు వెల్లడించింది. షకున్ బాత్రా దర్శకత్వం వహించిన 'గెహ్రైయాన్'లో అనన్య పాండే కూడా కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.