- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > భారీ పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ ఓటీటీ స్టార్.. ఒక్క ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు..
భారీ పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ ఓటీటీ స్టార్.. ఒక్క ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు..
X
దిశ, సినిమా: కొవిడ్ తర్వాత ఓటీటీ వరల్డ్ భారీగా మారిపోయింది. ఈ కంటెంట్‌కు డిమాండ్ పెరగడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పెరిగిపోయాయి. దీంతో ఇండస్ట్రీ స్టార్స్ కూడా సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఓటీటీ సిరీస్‌లకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవ్‌గన్, మనోజ్ భాజ్‌పాయ్ లాంటి స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌లకు వరుసగా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. సినిమాల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరిలో భారీ పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ ఓటీటీ స్టార్ అజయ్ దేవ్‌గన్.. ఒక్క ఎపిసోడ్‌కు ఏకంగా రూ. 18కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే పది ఎపిసోడ్స్ కలిగిన సిరీస్‌తో మినిమమ్ రూ. 150 కోట్లు గడిస్తున్నట్లే లెక్క.
Read More..
Advertisement
Next Story