- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రెండింటిలో పవన్ కళ్యాణ్ అడుగు ఎటువైపు?
X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. అలాగే మరోవైపు సినిమాలు కూడా వదలకుండా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' మొదలై రెండేళ్లు ముగిసిన ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాటుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కూడా ప్రకటించగా తాజాగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. మరి అన్ని చిత్రాలు పూర్తి చేస్తూ ఇటు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు పవర్ స్టార్.
Read More: OTTలోకి వచ్చేస్తున్న 'ముఖచిత్రం'
Advertisement
Next Story