- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthy Suresh:‘ఎస్ స్టార్ హీరో కొడుకుతో డీప్ లవ్‌లో ఉన్నాను ఇంటికెళ్తాను కూడా’ ఎట్టకేలకు కుండబద్ధలు కొట్టిన కీర్తి సురేష్
దిశ, సినిమా: ‘నేను శైలజ, రంగ్ దే, నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తన క్యూట్‌నెస్‌తో కట్టిపడేసింది హీరోయిన్ కీర్తి సురేష్. టలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు..బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.బాలీవుడ్‌లో మొదటి సినిమానే ఏకంగా స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన నటించి మంచి ఆదరణ పొందింది. మెగాస్టార్, సూపర్ స్టార్‌కు చెల్లెలిగా నటించి.. తెలుగు ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కలర్ ఫొటో సినిమా నటుడు సుహాన్‌తో ఉప్పుకప్పురంబు చిత్రంలో నటిస్తుంది.
ఇకపోతే కీర్తి తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. నేచుల్ స్టార్ నాని అండ్ ఈ బ్యూటీ నేను లోకల్, దసరా సినిమాల్లో అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాని ఫ్యామిలీతో కీర్తికి మంచి సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు నాని వాళ్ల ఇంటికి వెళ్తుందట. ముఖ్యంగా నాని కుమారుడు జున్నుతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంది. జున్నుతో కీర్తికి మంచి అనుబంధం ఉంది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమట. తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో హాజరై
‘అవును నేను ఒకరితో రిలేషన్‌లో ఉన్నాను. ఆయన పేరు జున్ను. తన్ను జున్ను తన గర్ల్ ఫ్రెండ్ అని అందరికి చెబుతాడు. నా బర్త్ డే రోజు జున్ను నాకు విషెష్ చెప్పిన తీరు ఇప్పటికి నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. హ్యాపీ బర్త్ డే కిట్టీ అని వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాడు.’ అంటూ కీర్తి ఇంటర్వ్యూలో ఆ వాయిస్ వినిపించింది. వాయిస్ క్లిప్ లో కిట్టీ అత్త హ్యాపీ బర్త్ డే. మిస్.. సీయూ అనే పదాలు అనడం రాక మోసీ, సీసీ అంటూ నవ్వు తెప్పించే పదాలు పలుకుతాడు. ప్రస్తుతం కీర్తి సురేష్ - నాని కుమారుడి క్యూట్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.