- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి వద్దంటున్న గోవా బ్యూటీ (Ileana bikini photos).. ఆమెకు అసలేం కావాలో తెలుసా ?
దిశ, వెబ్‌డెస్క్ : గోవా బ్యూటీ ఇలియాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సన్నని నడుము అందాలతో ఒకప్పుడు టాలీవుడ్‌లో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో స్టార్ హీరోస్ అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, తర్వాత అనుకోని విధంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
తర్వాత వర్క్ అవుట్ చేసి చాలా లావు అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మళ్లీ స్లీమ్ అవ్వడానికి చాలా కష్టపడింది. అలా చివరకు స్లిమ్‌గా మారి.. బికినీలో హాట్ హాట్ ఫోటోస్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్‌లో బికీనీతో ఉన్న ఫోటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో ఆ ఫోటోస్ చూసిన కొందరు, నీకు పెళ్లి వద్దా.. ఎప్పుడూ బీచ్‌లోనే ఉంటావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి : పుష్ప-2 లోనూ క్రేజీ ఐటమ్ సాంగ్.. స్టార్ హీరోయిన్‌తో ప్లాన్!
- Tags
- Ileana D'Cruz