పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన Ileana

by samatah |   ( Updated:2023-08-06 02:57:33.0  )
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన Ileana
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ ఇలియాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలియాన ఇటీవలి కాలంలో ప్రెగ్నెంట్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు ఒకటో తేదీన డెవరీ అయినట్లు తెలిపింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయని ఇలియానా చెప్పుకొచ్చింది. మా అబ్బాయి కోవా ఫినిక్స్ డోలాన్ గా పరిచయం చేస్తున్న అని పేర్కొంది ఇలియానా. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరనేది మాత్రం సీక్రెట్ గా ఉంచింది.

Also Read: నాకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్‌ డేనే అంటున్న Keerthy Suresh

Advertisement

Next Story

Most Viewed