ప్రెగ్నెన్సీ జర్నీలో లావెక్కుతున్న ఇలియానా.. ఫ్యాన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్

by samatah |   ( Updated:2023-06-24 10:15:15.0  )
ప్రెగ్నెన్సీ జర్నీలో లావెక్కుతున్న ఇలియానా.. ఫ్యాన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్
X

దిశ, సినిమా : గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. గర్భం దాల్చేందుకు కారణం ఎవరో చెప్పకుండా దాచిపెడుతున్న బ్యూటీ.. ప్రజెంట్ ఈ ప్రయాణంలో లావెక్కడంపై మాట్లాడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన బ్యూటీ.. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయినింగ్ ఎలా అనిపించింద్న ప్రశ్నకు అమేజింగ్ ఆన్సర్ ఇచ్చింది. లావు అవడం ముందుగా తనను ట్రిగ్గర్ చేసినా.. ఒక బిడ్డను మోస్తున్నానని తన డియరెస్ట్ పర్సన్స్ గుర్తుచేయడం, దాని వల్లే ఇది జరుగుతుందని వివరించడంతో ఆ బాధ నుంచి బయటపడ్డానని తెలిపింది. పైగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో వెయిట్ గెయిన్ హ్యాపీ అండ్ హెల్తీకి సంకేతమని చెప్పింది ఇల్లీ బేబీ.

Also Read: పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘తొలిప్రేమ’ .. 4K ట్రైలర్ రిలీజ్

Advertisement

Next Story