- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas జాతకంలో దోషం.. పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే: Venu Swamy కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు ముందుగానే చెబుతూ షాకిస్తుంటాడు. ఇక ఇప్పటికే చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల జాతకం బయటపెట్టాడు. తాజాగా, వేణు స్వామి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జాతకం చెప్పారు. ‘‘నేను ఇప్పటికే ఎంతో మంది జాతకాలు చూశాను. కానీ, తనలాంటి జాతకం ఎవరికీ చూడలేదు పాము ఉంది. ఆయన చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్‌లు కూడా అవుతాయి. ఆయనతో సినిమాలు చేసే ముందు నిర్మాతలు ఒకసారి తమ జాతకాన్ని చూపెట్టుకుంటే మంచిది. లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ప్రభాస్ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ ఎక్కువ కాలం నిలవదు. పెళ్లి ఆలస్యం అవుతుంది. ఒకవేళ జరిగినా ఆయన జాతకంలో ఉన్న దోషం వల్ల అనేక సమస్యలు వస్తాయి’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి :
ChandraBabu Naidu, Jagan జాతకాలు బయటపెట్టిన Venu Swamy.. Next CM ఎవరో తెలుసా?
తాత అని పిలిచిన బాలుడు.. నవ్వుతూ చెంపపై ముద్దుపెట్టిన Pawan Kalyan