- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇప్పటికే నాకు పెళ్లైపోవాల్సింది కానీ.. తమన్న కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్‌లో తమన్నా భాటియా ఒకరు. మిల్క్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి ప్రేమ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి.. వీరిద్దరు ఎంచక్కా వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న.. ‘నాకు పెళ్లిపై నమ్మకం ఉంది. చెప్పాలంటే ఈపాటికి నాకు మ్యారేజ్ అయిపోవాల్సింది. ఒకానొక సమయంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ టైమ్‌లో నాకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో పెళ్లి ఆలోచనకు పులిస్టాప్ పెట్టి తిరిగి కెరియర్‌పై ఫోకస్ పెట్టాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More:
సమంత కోసం థియేటర్‌లో ‘ఖుషి’ సినిమా చూడనున్న అక్కినేని నాగార్జున ఫ్యామిలీ?