- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎక్కువగా అది తాగాలనే ఆలోచనతో మేల్కొంటాను.. నభా నటేష్ పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మాస్ యాక్షన్స్‌తో నటించి న ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కరోనా వల్ల నబా సినీ కెరీర్‌కు బ్రేక్ పడినట్లు అయింది. అలాగే ఇటీవల ఓ సర్జరీ జరగడంతో రెస్ట్ తీసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను గురించి అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
తాజాగా, హాట్ బ్యూటీ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం ఒక ఆలోచనతో మేల్కొంటారు. అవి సాధారణ ఆలోచనలు అయినా కావొచ్చు.. చిన్న ఉద్దేశం లేదా జీవిత లక్ష్యం ఏదైనా కావచ్చు. ఆ ఆలోచన వాతావరణంలా మారుతూ ఉండవచ్చు, బహుశా వాటిలో కొన్ని స్థిరంగా ఉండవచ్చు. వారు ఎప్పుడైనా సాధిస్తారా? అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతున్నాను. కానీ నేను మాత్రం కాఫీ తాగాలనే ఆలోచనతోనే నిద్ర లేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది నభా నటేష్. అంతేకాకుండా మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు దారుణంగా ఉన్నావ్ ముందు మేకప్ వేసుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read More: కరీన కారణంగానే నా పిల్లలు దూరమయ్యారు.. సైఫ్ షాకింగ్ కామెంట్స్