- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నొప్పితో శారీరకంగా అలసిపోయిన సమయంలో అలా చేయడం కష్టంగా అనిపించింది: సాయి పల్లవి
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి మెప్పించి.. నటనతో మాత్రమే కాకుండా.. ఆమె డాన్స్‌కు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాల్లో తన డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. స్టార్ హీరోలు సైతం సాయి పల్లవితో డాన్స్ అంటే ఆలోచిస్తారు. అలాంటి ఈ అమ్మడుకి ఓ సినిమా సమయంలో డాన్స్ చేయడం అతి కష్టంగా అనిపించిందట. ఇంతకీ ఏంటా మూవీ అంటే న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఎప్పటిలాగే ఈ మూవీలో ట్రెడిషనల్ పాత్రలో మెప్పించిన సాయి పల్లవి క్లాసికల్ డాన్స్‌తో అదరగొట్టింది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘ ‘శ్యామ్ సింగరాయ్’ మూవీకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డా. పీరియడ్స్ సమయంలో నాకు డాన్స్ చేయడం కష్టంగా అనిపించింది.. శారీరకంగా దెబ్బతిన్న.. 2, 3 రోజులు గంటల తరబడి షూటింగ్ చేయాల్సి వచ్చింది.. ఆ సమయంలో అలసిపోయినప్పుడు నా తండ్రి తన పాదాలకు మసాజ్ చేసేవారు’ అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Sai Pallavi