- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bharateeyudu 2 collections: భారతీయుడు 2 మూవీ బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే..?
దిశ, సినిమా: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా దేశ వ్యాప్తంగా జూలై 12 న థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజున కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ మూడో రోజున కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది. తెలుగులో ఈ సినిమాకి రూ.24.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఐదు రోజులకు రూ.13.3 కోట్ల షేర్స్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాదించాలంటే రూ.11.7 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఐదు రోజులు కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..
నైజాం - 05.36 cr
సీడెడ్ - 1.57 cr
ఉత్తరాంధ్ర - 1.44 cr
ఈస్ట్ - 0.86 cr
వెస్ట్ - 0.57 cr
గుంటూరు - 1.06 cr
కృష్ణా - 0.83 cr
నెల్లూరు - 0.43 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) - 12.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 1.18 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.30 cr