హనీ రోజ్ పూర్తి నగ్నంగా నటించిన సినిమా ఇదే..! (వీడియో)

by Nagaya |   ( Updated:2023-11-26 15:09:19.0  )
హనీ రోజ్ పూర్తి నగ్నంగా నటించిన సినిమా ఇదే..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆలయం సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హనీ రోజ్. మలమాళ నటి అయిన హనీ.. తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ఇటీవల వచ్చిన బాలకృష్ణ మూవీ వీర సింహరెడ్డిలో నటించి టాలీవుడ్‌లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. బొద్దుగా ఉండే ఈ భామ సెక్సీ లుక్స్‌లో కుర్రకారును ఆకట్టుకుంటుంది. కాగా, ఈ భామ 2022లో కన్నడంలో నటించిన రాక్షసుడు మూవీ సంచలనం సృష్టించింది. తెలుగులో ఈ మూవీని మాన్‌స్టర్‌గా రిలీజ్ చేశారు. మోహన్ లాల్, మంచు లక్ష్మి, హనీ రోజ్ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మంచు లక్ష్మి, హనీ రోజ్ ఈ మూవీలో లెస్బియన్లుగా నటించి ఔరా అనిపించారు. లిప్ లాక్ కిస్‌లతో ఇద్దరు రెచ్చిపోయి కామాన్ని పండించారు. ఈ పాత్రపై అప్పట్లో మంచు లక్ష్మి తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొంది. అంతే లేవల్లో ప్రశంసలను అందుకుంది. అనాథశ్రమంలో పెరిగిన వీరిద్దరు లెస్బియన్లుగా మారి ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఈ క్రమంలో వారు హనీమూన్ చేసుకుంటుండగా పోలీసులు వచ్చి గ్రామస్తుల ముందే తీవ్రంగా అవమానిస్తారు. హనీ రోజ్ జుట్టు కత్తిరించి నగ్నంగా మారుస్తారు. చెప్పుల దండా వేసి గ్రామ బహిష్కరణ చేస్తారు. అయితే లెస్బియన్స్‌కు ఇక్కడ రక్షణ లేదని.. తమకు హక్కులు ఉన్న దేశానికి వెళ్లాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడటం ఈ చిత్రం స్టోరీ. తీవ్ర ఉత్కంఠతతో సాగే ఈ చిత్రంలో హనీ రోజ్ నగ్నంగా నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Advertisement

Next Story