- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. ఆందోళనలో ష్యాన్స్
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ విశాఖ సింగ్ ‘జ్ఞాపకం, రౌడీ ఫెలో వంటి సినిమాలతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశాఖ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటునట్టు సమాచారం. తాజాగా, విశాఖ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘నేను ఎక్కువ సేపు కిందపడి ఉండలేను. శీతాకాలంలో, వసంతకాలంలో నాకు వరుసగా విచిత్ర సంఘటనలు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మళ్ళీ వేసవి రాగానే నా ఆరోగ్యం తిరిగి పుంజుకుంటుంది. ఇది తరచుగా జరుగుతుంది. ఏప్రిల్ నాకు ఎప్పుడూ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. బహుశా ఇది కొత్త ఆర్ధిక సంవత్సరం లేదా నేను పుట్టిన నెల కాబట్టి ఏమో. ఎండాకాలం రాగానే మళ్ళీ ఆరోగ్యం కుదుటపడి పూర్తి ఉత్సాహంతో ముందుకి సాగుతాను. మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను’’ అంటూ బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు విశాఖ తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: జాతీయ అవార్డు గ్రహిత నటి ఉత్తరా బావోకర్ కన్నుమూత..