- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగుపాము మెడలో వేసుకుని స్టైల్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఫోటోస్ వైరల్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు వెండితెరకు దూరం అయినా ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉంటోంది. వాటిలో ‘డార్లింగ్ (వై దిస్ కొలవెరి)’ సినిమాతో పాటు.. నిఖిల్ ‘స్వయంభు’ ఒకటి. ఇక సినిమాలతోనే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
అంతే కాకుండా ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిచ్చి యువతను టెంప్ట్ చేసే పనిలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా నభా నటేష్.. బ్లాక్ కలర్ టైట్ ఫిట్ ధరించి.. మెడలో నాగు పాము నక్లెస్‌తో మరింత అందంగా మెరిసింది. ముఖ్యంగా అద్దంలో చూసుకుంటూ వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More...
వైన్ గ్లాస్‌తో దర్శనమిచ్చిన ‘బలగం’ బ్యూటీ.. కొంచెమే కానీ ఎక్కువ అంటూ క్యాప్షన్
- Tags
- NabhaNatesh