- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగిరెద్దుపై Pawan Kalyan తో హీరోయిన్ కృతిశెట్టి..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతిశెట్టి 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. తన అందం నటనతో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్‌లు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అయితే నేడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ విడుదలయింది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి, పవన్ కళ్యాణ్ ల ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గంగిరెద్దుపై జనసేన పోస్టర్‌తో పాటు బేబమ్మ ఫొటో ఉంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి మరికొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read : casting couch : నాతో ఒక రాత్రి గడుపుతావా.. స్టార్ హీరోయిన్ ముఖంపై డబ్బు విసిరేసిన డైరెక్టర్?
- Tags
- Pawan Kalyan