- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Charmi కెరీర్ నాశనం కావడానికి ఆ వ్యక్తినే కారణమా?
దిశ, వెబ్‌డెస్క్ : నటనతో కాకుండా తన అందచందాలతో ఎంతో మంది మదిని దోచుకున్న ముద్దుగుమ్మల్లో ఛార్మి ఒకరు. నీతోడు కావాలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, అనతి కాలంలోనే మంచి హీరోయిన్‌గా పేరు సంపాదించింది.
అంతే కాకుండా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన నటించే అవకాశం తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటిది ఛార్మి ఇప్పుడు సినిమాలకు దూరమై, నిర్మాతగా చేస్తుంది. కాగా, ఛార్మి సినిమాలకు దూరమై, తన కెరీర్‌ను నాశం కావడానికి ఓ వ్యక్తే కారణం అంటూ ఈ అమ్మడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛార్మి కెరీర్ మంచి పొజిషన్‌లో ఉన్న సమయంలోనే, తనను ఐటమ్ సాంగ్స్ వైపు మళ్లించారని వారు ఫైర్ అవుతున్నారు. అయితే ఛార్మి హీరోయిన్ కన్నా ఐటమ్ సాంగ్స్ బాగుంటుందని మూవీ మేకర్స్ భావించారంట. అందువలన ఆమెను స్పెషల్ సాంగ్స్‌లలో తీసుకున్నారంట. ఇక తర్వాత చార్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి సినిమాలో నటించి ప్రశంసలు పొందింది. కానీ తర్వాత ఈ అమ్మడుకుసినిమాల మీద ఇంట్రెస్ట్ పోవడంతో నిర్మాతగా మారింది. కాగా మూవీమేకర్స్ ఛార్మిని ఐటం గర్ల్‌గా మార్చి తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఛార్మి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.