Akhil Akiineniపై ఇంట్రెస్ట్.. అందరి ముందు ఓపెన్ అయిన హీరోయిన్

by Hamsa |   ( Updated:2023-04-01 17:48:18.0  )
Akhil Akiineniపై ఇంట్రెస్ట్.. అందరి ముందు ఓపెన్ అయిన హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున నట వారసుడిగా 'సిసింద్రి' సినిమాతో అఖిల్ చైల్డ్ అర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హ్యండ్సమ్ లుక్స్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అక్కినేని అఖిల్‌ను హీరోయిన్ ఆనంది ఇష్టపడుతుందట. బుల్లితెర మీద ప్రసారమవుతున్న 'డాన్స్ ఇండియా డాన్స్' షో త్వరలో ముగియనుంది.

తాజాగా, గ్రాండ్ ఫినాలే ఉన్న నేపథ్యంలో ఈ షోకు చీఫ్ గెస్ట్‌గా అక్కినేని అఖిల్ రాబోతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇందులో జడ్జిగా ఉన్న హీరోయిన్ ఆనంది అఖిల్‌ని చూసి ఫిదా అయింది. అంతేకాకుండా అఖిల్‌ను చూసి నేను ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేసుకునకన్నానా? అని బాధపడున్నాను. అంటూ అందరి ముందే చెప్పేసింది. దీంతో ఆమె చెసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జనవరి 22న ఫీనాలే ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి : ఏ యాస మాట్లాడాలో మీరే చెప్పండి: నెటిజన్ ప్రశ్నకు నటి కౌంటర్

Advertisement

Next Story