- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM బొమ్మను టాటూ వేయించుకున్న హీరో Vishal..
X
దిశ, వెబ్ డెస్క్: హీరో విశాల్ టాలీవుడ్, కోలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా అనేక సినిమాల్లో నటించాడు. ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇటీవల 'లాఠీ' చిత్రంతో అలరించాడు.తాజాగా, విశాల్ గుండెపై మాజీ సీఎం ఎంజీఆర్ బొమ్మను టాటూ వేయించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని భావిస్తున్నారు. అయితే ఇదేమైనా సినిమా కోసం అయి ఉంటుందని మరికొంత మంది అనుకుంటున్నారు. దీనిపై హీరో విశాల్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : 'దేశం కోసం భగత్ సింగ్' ఆడియో ఆవిష్కరణ!
Also Read...
ప్రమాదంపై విజయ్ ఆంటోని ట్వీట్.. ఆసక్తిగా చూస్తున్న అభిమానులు
Advertisement
Next Story