- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hero Simbu : తన అభిమానిని పెళ్లి చేసుకోబోతున్న హీరో శింబు!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతను తమిళంలోనే గాక, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే, శింబు.. హీరోయిన్‌లతో ప్రేమాయణం నడిపించాడు. కొన్ని రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం.. వంటి వార్తలు చాలానే వినిపించాయి. ఈ లిస్ట్‌లో నయన తార, హన్సికలు కూడా ఫేమస్ అయ్యారు. ఇకపోతే తాజాగా శింబు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురని, ఒక మెడికల్ స్టూడెంట్ అని తెలిసింది. అసలు విషయం ఏంటంటే.. శింబుకి ఈ అమ్మాయి పెద్ద అభిమాని అంటా, పైగా ఈ హీరోని కలవడానికి తరచూ వెళ్లేది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసిందని సమాచారం. దీంతో పాటుగా గతంలో శింబు ఫాదర్ ఓ ఇంటర్వూలో ‘త్వరలో శింబు పెళ్లి పీటలెకబోతున్నాడు’ అని తెలిపాడు. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి!