Rana Daggubati cameo in Nikhil's Spy : నిఖిల్ ‘స్పై’ అతిథి పాత్రలో రానా?

by Prasanna |   ( Updated:2023-06-19 06:38:11.0  )
Rana Daggubati cameo in Nikhils Spy : నిఖిల్ ‘స్పై’ అతిథి పాత్రలో రానా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘స్పై’ ఒకటి. గ్యారీ బి హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ జూన్ 29వ తేదీన విడుదలకానుంది. ఇక నిఖిల్కు జోడిగా ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Read More: ఆ స్టార్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన రామ్ పోతినేని.. ఎలా బ్రేకప్ అయిందంటే?

Advertisement

Next Story