- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Balakrishna| Director Vasishta: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బింబిసార దర్శకుడితో బాలయ్య సినిమా!!
దిశ,వెబ్‌డెస్క్: Hero Balakrishna Ready to Work with Bimbisara Movie director Mallidi Vasishta| కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ హిట్ సాధించిన సినిమా బింబిసార. ఈ సినిమాకు దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించారు. బింబిసార ఆగస్టు 5న విడుదల కాగా బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో బింబిసార సినిమా చూసిన బాలయ్య డైరెక్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NBK107 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావుపూడి.. బాలయ్య కు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. కాగా కళ్యాణ్ రామ్ ఏర్పాటు చేసిన బింబిసార స్పెషల్ షోను, బాలయ్య ఫ్యామిలీతో కలిసి చూశారు. సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ ను, బింబిసార చిత్ర బృందాన్ని, డైరెక్టర్ ను బాలయ్య ప్రశంశించారు. అంతేకాకుండా తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇక కథ సిద్ధం అయితే బాలయ్య సెట్స్ పై ఎక్కేందుకు రెడీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ అనౌన్స్‌మెంట్.. సలార్ రిలీజ్ అప్పుడే