- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hebah Patel: పెళ్లి చేసుకోబోతున్న హెబ్బా పటేల్.. హల్దీ ఫంక్షన్ ఫొటోలు వైరల్
దిశ, సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో తన పాత్రనే మెయిన్ లీడ్ కావడంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లతో సినిమాలు చేస్తూ స్టార్‌డమ్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత రేంజ్‌లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు రాలేవు. కొద్దో గొప్పొ వచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ‘హనీమూన్ ఎక్స్‌ఫ్రెస్’ మూవీలో నటించి మెప్పించింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తోంది. ఈ క్రమంలో ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా హెబ్బా పటేల్ ఇన్‌స్టా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బుగ్గల మీద పసుపు రాసుకుని హల్దీ పంక్షన్‌లో మెరుస్తూ ఫొటోలకి స్టిల్స్ ఇస్తూ ‘ఎప్పటిలాగే ఇప్పుడు కూడా క్లూలెస్’ అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు అబ్బా.. హెబ్బా అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా అని ఎమోషనల్ ఎమోజీలు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(video link credits to hebah patel instagram id)