- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బ్లాక్ హాక్స్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్.. గర్వంగా ఉందంటూ
దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వెలువడింది. ప్రముఖ వాలీబాల్ టీమ్ 'హైదరాబాద్ బ్లాక్ హాక్స్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సదరు సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ.. 'విజయ్ మాతో చేరడం సంతోషంగా ఉంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్, సహ యజమానిగా వ్యవహరిస్తాడు. ఆయన ఆధ్వర్యంలో మా టీమ్‌తో కలిసి బ్రాండ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తాం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందడుగు వేశాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం' అని చెప్పుకొచ్చాడు. అలాగే 'బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ మాత్రమే కాదు అంతకు మించినది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. తెలుగు ప్రజల స్ఫూర్తి, శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. మా టీమ్ బ్రాండ్‌ను భారతదేశం మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా' అని విజయ్ తెలిపాడు.