ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం అతడే.. పాపులర్ హీరోయిన్ బ్రదర్ కూడా

by Prasanna |   ( Updated:2023-06-11 14:50:46.0  )
ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం అతడే.. పాపులర్ హీరోయిన్ బ్రదర్ కూడా
X

దిశ, సినిమా: ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన అందాల భామ ఇలియానా. బేబీ బంప్ ఫొటోలతో రోజుకో అప్‌డేట్ ఇస్తోంది. అయితే పెళ్లికాకపోయినా గర్భం గురించి ఓపెన్‌గా చెప్పిన ఇల్లీ బేబీ.. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం దాచేస్తోంది. ఇక రీసెంట్‌గా బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసినా.. అందులో అతని ఫేస్ బ్లర్ చేసి ఉండటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు. కానీ ఆ వ్యక్తి కత్రినా కైఫ్ సోదరుడేనని అంటున్నారు నెటిజన్స్. కాగా ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7లో ఇలియానా బాయ్ ఫ్రెండ్‌ సెబాస్టీన్ లారెంట్ మిచెల్ గురించి ప్రస్తావించగా.. కచ్చితంగా ఆ వ్యక్తే తన బిడ్డకు బెస్ట్ ఫాదర్ కాబోతున్నాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఉష్.. ఏంటిరా బాబు ఆ సెక్సీ భంగిమలు.. ఆగలేక పోతున్నాం.. మత్తెక్కిస్తున్న లేడీ సింగర్


Is this the boyfriend who got actress Ileana pregnant

Next Story

Most Viewed