- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ క్షణంలో నా బిడ్డ ఉన్నందుకు హ్యాపీగా ఉంది: ఉపాసన ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో 'నాటు నాటు' పాటకు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి అందుకున్నారు. అయితే ఇందులో భాగంగా చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత సంప్రదాయ చీరకట్టులో ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ.. ఉపాసన ఎమోషనల్ నోట్ పంచుకుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ కుటుంబంలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. భారతీయ సినిమాకు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తూ గెలుపొందారు. ఈ ప్రయాణంలో నాతోపాటు నా బిడ్డ కూడా ఈ గౌరవం అనుభవించడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భావోద్వేగానికి గురయ్యా. ఉక్రెయిన్ షెడ్యూల్ షూటింగ్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మేకర్స్ కృషికి ఇది గెలుపు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు మిస్టర్ రాజమౌళి గారికి ధన్యవాదాలు. ఉక్రెయిన్‌లో షూటింగ్ నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వరకు మీరు నాకు చాలా నేర్పించారు. ఆలోచన స్పష్టత, కృషి, పట్టుదల ప్రతిఫలాన్ని ఇస్తాయి' అంటూ రాసుకొచ్చింది.
Read more:
రాత్రి సరిగా నిద్ర పట్టడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి