- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జీవితానికి నువ్వే వెలుగు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: హీరో మంచు మనోజ్, భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మనోజ్‌తో పెళ్లి కంటే ముందు మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమెకు మనోజ్‌తో రెండో పెళ్లి కావడంతో.. మనోజ్ ఫ్యామిలీలో వీరి పెళ్లి కొంత మందికి ఇష్టం లేక వివాహానికి కూడా హాజరుకాలేదు. అయినప్పటికీ వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌కు మౌనిక అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ రోజు మౌనిక బర్త్‌డే కావడంతో ఈ సందర్భంగా ఆమె మీద ఉన్న ప్రేమను ఓ పోస్ట్ రూపంలో తెలియపరిచాడు మనోజ్.
ఈ మేరకు ‘‘హ్యాపీ బర్త్ డే మున్నిలు.. ఈ రోజు నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాకు నీ మీదున్న ప్రేమను వ్యక్తపర్చాలని అనుకుంటున్నాను.. నా జీవితానికి నువ్వే వెలుగు.. నువ్వే నా ప్రేమ.. మనల్ని కలిపిన ఈ కాలానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నువ్వే నా జీవితంలో నవ్వులు పంచావ్.. సంతోషాన్ని తీసుకొచ్చావ్.. నీ ప్రేమ, నీ కేరింగ్ గురించి మాటల్లో చెప్పలేను.. నా జీవితంలోకి, ధైరవ్ జీవితంలోకి నువ్వు రావడం మా అదృష్టం’’ అంటూ చెప్పుకొచ్చాడు. మనోజ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: రతిక లాంటి అమ్మాయి భార్యగా రావాలి: టాలీవుడ్ హీరో ఏం రిప్లై ఇచ్చాడంటే?