- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ సీన్లతో బౌండరీలు బ్రేక్ చేస్తోన్న సీరియల్ నటి.. మతి పోగొడుతున్న తాజా పోస్టర్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది నటి జ్యోతి రాయ్. ఈ బ్యూటీ నిత్యం హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. కుర్ర హీరోయిన్లకు ధీటుగా జ్యోతి రాయ్ గ్లామర్‌తో కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది. నడుము క్లీవేజ్ సొగసుతో రెచ్చిపోతోంది.
ఇటీవలే తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. జగతి అటు సీరియల్స్‌తో పాటు ‘ప్రెట్టీ గర్ల్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం జ్యోతి ఈ సిరీస్‌లో గ్లామర్ విశ్వరూపం చూపిస్తూ రెచ్చిపోయింది. తాజాగా రిలీజైన పోస్టర్‌లో హీరోకు ముద్దులు పెడుతూ శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు.. సీరియల్‌లో ఆంటీ పాత్రలో చేస్తుంది కానీ నిజంగా ప్రెట్టీ గర్ల్ కుర్ర భామల్ని మించిపోయేలా రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తోందంటూ షాక్ అవుతున్నారు.
మంచోడు మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఆసక్తిగా ‘సైరెన్ 108’ టీజర్