- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guppedantha Manasu ఆగస్ట్ 18 ఎపిసోడ్: రిషికి ప్రపోజ్ చేసిన ఏంజెల్, షాక్ లో వసు?
దిశ, వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘నాకు ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. నాకు ఏ కొంచం బాధ అనిపించినా తనతో షేర్ చేసుకుంటాను. కానీ తను నన్ను పెళ్లి చేసుకుంటాడో? లేదో? తెలీదు. నాపై తన ఫీలింగ్ ఏంటో నువ్వే తెలుసుకోవాలని, వసుకి చెబుతుంది. నేను ‘ అతన్ని అడిగి తెలుసుకుంటాను .. ఇంతకీ అతను ఎక్కడుంటాడని వసు అడుగుతుంది. అతను గురించి నేను చెప్పను అంటూ సిగ్గు పడుతూ ఏమి చెప్పకుండా వెళ్తుంది.. చెప్పు ఏంజెల్ చెప్పు అనేసరికి చివరికి అతను మరెవరో కాదు.. ' రిషి సార్’ అని అంటుంది ఇక ఒక్క క్షణం వసు గుండె బరువెక్కుతుంది..
ఏంటి షాక్ అయ్యావా? నువ్వు చెప్పిన ప్రతి ఒక్క క్వాలటీస్ రిషిలో నాకు కనిపించాయి వసుధార.. ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నరిషి కాకుండా ఇంకెవరో నా మనస్సులో ఎలా వస్తారు.. రారు కదా.. ఆ మాటలన్ని వింటున్న వసుకి ఏమి మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోతుంది. ఇదిగో వసుధార.. నువ్వు కచ్చితంగా మా ఇంటికి రావాలి. నా ప్రేమ గురించి నువ్వే రిషితో మాట్లాడాలి.. తన మనసులో ఏముందో కనుక్కొని నాకు చెప్పు సరే నేను మళ్లీ కలుస్తానని చెప్పి ఏంజెల్ వెళ్ళిపోతుంది. ఏంజెల్ మాటలను తలచుకుంటూ వసు కుమిలి పోతుంది.
Read More: బిగ్‌బాస్ ఫేమ్ Sohel ‘Mr. Pregnant’ సినిమా రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా?