- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Surya ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నవంబర్ 14, 2008న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ పోషించాడు. సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి.. హ్యారిస్ జయరాజ్ అందించిన ఆల్బమ్ అద్బుతం. కాగా ఇప్పుడు ఈ సినిమా సూర్య బర్త్ డే జూలై 23 సందర్భంగా జూలై 21 నుంచి 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. యూఎస్ఏలో జూలై 19న రానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Advertisement
Next Story