గ్లోబల్ బ్యూటీ ఎద సౌందర్యం.. చూస్తే మతిపోవాల్సిందే!

by GSrikanth |
గ్లోబల్ బ్యూటీ ఎద సౌందర్యం.. చూస్తే మతిపోవాల్సిందే!
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అంతర్జాతీయ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవలే 'బుల్గారి' అనే జ్యూవెలరీ సంస్థ ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరైన పీసీ.. గోల్డెన్ కలర్ ట్రెండీ వేర్‌లో బ్రా లేకుండా కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. అది మరువక ముందే ఇప్పుడు పారిస్‌లో మరో ఈవెంట్‌లో పాల్గొన్న సెక్సీ లేడీ.. బ్లాక్ అండ్ వైట్ మిక్స్‌డ్ గౌనులో మెడలో మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. అంతేకాదు హాట్ లుక్స్‌తో ఎద అందాలను ప్రదర్శించి చూపరుల మతిపోగొట్టింది. ఈ నేపథ్యంలో ప్రియాంకను ఫాలో అవుతున్న నెటిజన్లకు ఈ మధ్య నిద్ర కరువైపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story