- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రవితేజ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్!
by samatah |
X
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అక్కినేని సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 7న గ్రాండ్‌గా సినిమా రిలీజ్ కానుంది. ఇక మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫిబ్రవరి 13న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు మరో సరికొత్త అప్‌డేట్ రివీల్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది.
#Ravanasura Update Tomorrow 10.08 a.m stay tuned ❤️❤️❤️
— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 12, 2023
Advertisement
Next Story