- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకో బాయ్ ఫ్రెండ్ కావాలి : సురేఖవాణి.. అది పొడుగ్గా, బాగా ఉండాలని కండిషన్
దిశ, వెబ్‌డెస్క్: సురేఖవాణి. ఈ పేరు వింటేనే కుర్రకారులో సెగలు పుడుతాయి. 40 ప్లస్‌లో ఉన్నా.. బ్యూటీలో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందీ నటి. కూతురు సుప్రితతో కలిసి హాట్ ఫొటో షోలు ఇస్తూ సోషల్ మీడియాలో చలాకీగా పోస్టింగ్ చేస్తుంది. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే సురేఖకు విషాదాన్ని మిగిల్చిపోయాడు భర్త సురేశ్. ఈ హాట్ బ్యూటీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన గత కొంత కాలం క్రితమే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో మళ్లీ పెళ్లి చేసుకోవచ్చుగా.. అనే ప్రశ్నలు సురేఖ వాణికి ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చింది.
తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న సురేఖ.. కానీ ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని మనసులోని మాటను బయటపెట్టింది. అతడు కూడా హ్యాండ్ సమ్‌గా ఉండాలని.. పొడమైన గడ్డంతోపాటు ఆస్తులు బాగా ఉండాలని కోరుకుంది. ముఖ్యంగా తనను బాగా అర్ధం చేసుకునే మనసు కలిగి ఉన్న వ్యక్తి కావాలని క్వాలిటీస్ చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తి దొరికితే బాయ్ ఫ్రెండ్‌గా యాక్సెఫ్ట్ చేస్తానని చెప్పింది. సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్త వైరల్ అవుతున్న క్రమంలో ఆమె ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరి అలాంటి వ్యక్తి ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Also Read....
Porn Movie ఆఫర్ కోసమే ఆ ఆరాటం.. Poonam Pande వీడియోపై కామెంట్స్