ఐదేళ్లుగా శృంగారానికి దూరం.. కానీ ఇప్పటికే 30 మందితో కానిచ్చేశా : బ్యూటీ

by sudharani |   ( Updated:2022-09-13 13:34:20.0  )
ఐదేళ్లుగా శృంగారానికి దూరం.. కానీ ఇప్పటికే 30 మందితో కానిచ్చేశా : బ్యూటీ
X

దిశ, సినిమా: ఓన్లీ ఫ్యాన్స్‌లో చేరడం వల్లే తన ప్రేమ జీవితం నాశనం అయిందంటూ బ్రిటీష్ బ్యూటీ 'ఫెనెల్లా ఫాక్స్' ఎమోషనల్ అయింది. తాజా ఇంటర్వ్యూలో లవ్ లైఫ్, బాయ్ ఫ్రెండ్, ఓన్లీ ఫ్యాన్స్ కెరీర్, ఫ్యాన్స్ ట్రోలింగ్ గురించి మాట్లాడింది. ఈ మేరకు ఓన్లీ ఫ్యాన్స్‌లో చేరడం డేటింగ్ లైఫ్‌కు అడ్డంకిగా మారిందని, పురుషులు తనను చులకనగా చూస్తున్నారని వాపోయింది. ఇక 28 ఏళ్ల వయసులోనే ఏడాదికి కోటి అరవై లక్షలు సంపాదించినట్లు వెల్లడించిన ఆమె.. 'సెక్స్ చేయడానికి ఇష్టపడతాను.

కానీ, గత ఐదేళ్లుగా ఎవరితో సెక్స్ చేయకుండా బ్రహ్మచారిగా ఉంటున్నందుకు నిరాశగా ఉంది. 30 ఏళ్ల మహిళలంతా పిల్లలకోసం ఆరాటపడితే నేనింకా శృంగారన్నే ఇష్టపడుతున్నా. నాకు వన్ నైట్ స్టాండ్ సంస్కృతి ఇష్టం లేదు. నా మనసును తెలుసుకునేంత ఓపిక పురుషులకు కనిపించడం లేదు. దెయ్యంలా చూస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తిని ఎంతో ఇష్టంతో తన అపార్ట్‌మెంట్‌కి తీసుకెళ్లినప్పటికీ సెక్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో ప్రతిరోజూ వైబ్రేటర్‌ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. చివరగా తన జీవితకాలంలో దాదాపు 30 మంది పురుషులతో పడుకున్నానన్న ఆమె సెక్స్‌ను మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని చెప్పింది.

హార్ట్ బ్రేక్ డ్రెస్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ Urfi Javed

Advertisement

Next Story