- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
SAMANTHA : సమంత జీవితాన్ని మహానటి సావిత్రితో పోలుస్తున్న నెటిజన్లు.. ఏ సమయంలో ఎలా మోసపోయిందో వివరిస్తూ పోస్టులు...
దిశ, సినిమా : నాగ చైతన్య - శోభిత ఎంగేజ్మెంట్ అయ్యాక సమంత అభిమానుల్లో కోపం పెరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. తమ హీరోయిన్ ను కావాలనే దగా చేశాడని బాధపడుతున్నారు. ఆమె జీవితాన్ని మహానటి సావిత్రి లైఫ్ తో పోలుస్తున్నారు. ఏ సమయంలో, ఎలా మోసానికి గురైందో చెప్తూ పోస్టులు పెడుతున్నారు. సామ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
' సావిత్రి గారి బయోపిక్ ' మహానటి ' లో సమంత నటించింది. ఇందులో సావిత్రి, జెమినీ గణేషన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి కెరీర్ లో పీక్స్ లో ఉంటే.. జెమినీ గణేషన్ సక్సెస్ కాలేకపోయాడు. ఆమె విజయాలను జీర్ణించుకోలేక ఈర్ష్యతో తనకు దూరంగా అంటూ మరో అమ్మాయితో గెస్ట్ హౌజ్ లో ఎంజాయ్ చేశాడు. ఆయనను డీప్ గా లవ్ చేసిన సావిత్రి ఈ విషయం తెలుసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆల్కహాల్ కు అడిక్ట్ అయింది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడింది. ఆల్మోస్ట్ ఈ స్టోరీ సమంత జీవితంలో రిపీట్ అయింది?? అందుకే సామ్ విడాకులు తీసుకుందా? అందుకే ఆమె డిప్రెషన్ కు వెళ్ళిపోయి, హెల్త్ ఎఫెక్ట్ అయిందా?' అంటున్నారు అభిమానులు.
Read More..
NAGARJUNA: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌కు ముందే శోభితకు కండిషన్ పెట్టిన నాగార్జున.. ఏంటంటే?