SRK ఇంట్లోకి చొరబడిన అభిమానులు.. 8 గంటల పాటు..

by Mahesh |   ( Updated:2023-03-08 09:38:42.0  )
SRK ఇంట్లోకి చొరబడిన అభిమానులు.. 8 గంటల పాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఇంట్లోకి ఆయన అభిమానులు చోరబడ్డారు. దాదాపు 8 గంటలపాటు వారు షారుఖ్ మేకప్ రూమ్ లోనే దాక్కున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా పోలీసులు వారిని పట్టుకుని బయటకు పంపించారు. కాగా ఇటీవల షారుఖ్.. మన్నత్‌లోని కొత్త ఇంటికి వెళ్లాడు. కాగా ఆ ఇంట్లోని మూడో అంతస్తులో ప్రస్తుతం రిపేర్ జరుగుతుంది. ఇది గమనించిన ఇద్దరు అభిమానులు హీరో షారుక్ ఆశ్చర్య పరచడానికి అతని మేకప్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : Ram Charan: షారుఖ్ సినిమాలో రోల్ ఏదయినా సరే.. సై అంటున్న రామ్ చరణ్

Advertisement

Next Story