- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ‘యానిమల్’లో రణ్‌బీర్‌తో లిప్ లాక్ కోసం ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్ వసూలు చేసిన రష్మిక..
‘యానిమల్’లో రణ్‌బీర్‌తో లిప్ లాక్ కోసం ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్ వసూలు చేసిన రష్మిక..
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా ప్రజంట్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో బాలీవుడ్ సినిమా ‘యానిమల్’ ఒకటి. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకస్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు.త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. ‘అమ్మాయి’ అంటూ సాగే సాంగ్ సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇక ఇందులో రష్మిక-రణ్‌బీర్ లిప్ లాక్‌లతో రెచ్చిపోగా.. ఈ సినిమాకు హీరోయిన్ సుమారు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని సమాచారం. అయితే లిప్ లాక్ సన్నివేశాలలో నటించేందుకు అదనంగా రూ. 20 లక్షలు కూడా తీసుకుందని టాక్.
Advertisement
Next Story