33ఏళ్లకు బడిబాట పట్టిన స్టార్ నటి.. నెటిజన్లు ఫిదా!

by samatah |   ( Updated:2023-05-04 11:09:13.0  )
33ఏళ్లకు బడిబాట పట్టిన స్టార్ నటి.. నెటిజన్లు ఫిదా!
X

దిశ, సినిమా :బ్యూటీఫుల్ యాక్ట్రెస్ ఎమ్మా వాట్సన్ తన అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె 5ఏళ్లపాటు నటనకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా వాట్సన్ నిర్ణయం వెనకాల బలమైన కారణం ఉంది. ఈ మేరకు 33ఏళ్ల వాట్సన్ మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే ‘MA ఇన్ క్రియేటివ్ రైటింగ్ కోర్సు’లో చేరేందుకు ఆమె అన్ని విధాల సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక గతంలోనూ విజిటింగ్ స్టూడెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2011-12 విద్యా సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌కు హాజరైన నటి.. ‘హ్యారీ పోటర్’ ఫ్రాంచైజీ కోసమే ఈ డిగ్రీని వాయిదా వేసుకుందట.

Read More: అల్విన్‌తో బ్రేకప్.. నెల రోజుల్లోనే మరొకరిని వెతుకున్న స్టార్ సింగర్

Advertisement

Next Story