- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటమ్ సాంగ్ చేసే ప్రతి హీరోయిన్ అలా చేస్తుందా..వైరల్ అవుతున్న న్యూస్?
దిశ, సినిమా : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నా కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తున్న బ్యూటీస్ ఉన్నారు. దీంతో చాలా మందికి డౌట్ వస్తుంది. అసలు హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్ ఉంది? ఆఫర్స్ కూడా బానే వస్తున్నాయి. అయినా ఎందుకు ఐమ్ సాంగ్స్ చేస్తున్నారని? కాగా? దీనికి రెమ్యూనరేషనే కారణం అంట.
మన హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తూ కోట్లు సంపాదించుకుటున్నట్లు సమాచారం. ఒక సినిమాలో నటిస్తే రెండు, మూడు, నాలుగు కొట్లు మాత్రమే వస్తాయి. కానీ ఐటమ్ సాంగ్‌లో నటిస్తే మాత్రం ఏకంగా ఐదు నుంచి ఆరు కోట్లు తీసుకొవచ్చునంట. అంతేకాకుండా ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా రెండు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు అందుకే మన స్టార్ బ్యూటీస్ ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికీ సమంత, కాజల్, శృతిహాసన్, పూజా హెగ్దే వీరందరూ కూడా కండిషన్స్ పెట్టి ఐటమ్ సాంగ్స్‌లో నటించారంట. ఇలా ఏకంగా ఒక్కరోజులో ఐదు కోట్లు సంపాదించినట్లు సమాచారం. అయితే ఇలా ఐటమ్ సాంగ్స్‌లో చేయడానికి కొంత మంది హీరోయిన్స్ ఇష్టపడరు. ఎందుకంటే ఒక్కోసారి వారి గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఆఫర్స్ కూడా తగ్గుతాయి. అందుకే కాస్త ఆలోచించి చేస్తారు. కానీ ఇప్పుడు అందరూ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు.. కాకపోతే స్టార్ హీరో సినిమాలో మాత్రమే ఐమ్ సాంగ్ చేయడానికి ఇష్టపడుతున్నారంట. ఆ కండీషన్ కూడా పెడుతున్నట్లు తెలుస్తుంది.అలా కండీషన్ పెట్టే మన అందాల ముద్దుగుమ్మలు ఆడిపాడుతున్నారంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read More...
వేశ్య పాత్రలకు మమ్మల్ని కదా సెలెక్ట్ చేయాలి.. ఆ డైరెక్టర్ తప్పు చేశాడు.. హాట్ బ్యూటీ కామెంట్స్..